నెల్లూరు జిల్లా...
జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు
SP అజిత వాజెండ్ల కామెంట్స్
నాకు నెల్లూరు జిల్లా ఎస్పీ గా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కి DGP గారికి కీ కృతజ్ఞతలు...
జిల్లా లో లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ మెంట్ చేయడం నా టాప్ ప్రయారిటీ
రౌడీ ఎలిమెంట్స్ లేకుండా,మహిళల భద్రత సున్నిత అంశాలు పై దృష్టి సారిస్తా...
యువత డ్రగ్స్ బారిన పడకుండా దృష్టి సారిస్తా.
ఈగల్ టీం సహాయం తో డ్రగ్స్ రహిత జిల్లా గా మారుస్తా
సైబర్ నేరాలు అరికట్టేందుకు సిబ్బందితో ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం
ముఖ్యంగా పోలీసు శాఖలో సిబ్బందికి వెల్ఫేర్ ఉండేలా చూసుకుంటా
ప్రజలకు అందుబాటులో ఉంటాను,నిత్యం ఎప్పుడైనా సమస్యలపై ప్రజలు తనకు కాల్ చేయవచ్చు
ప్రజలకు సమాజం లో పోలీసింగ్ పై గౌరవం పెరిగేలా చేస్తాం...

Post a Comment