నెల్లూరు, రవి కిరణాలు: నెల్లూరు నగర మేయర్‌గా ఘన విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం నెల్లూరు మేయర్‌గా విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్‌కు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆయన విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


Post a Comment