పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి తరలివచ్చే వారికి ముఖ్య సమాచారం

 పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి తరలివచ్చే వారికి ముఖ్య సమాచారం



ఉదయగిరి, రవి కిరణాలు :  పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తరలివస్తున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదా సమస్య ఎదురైనా వెంటనే క్రింద పేర్కొన్న టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించగలరు.

📞 టోల్ ఫ్రీ నెంబర్: 94089 90899

మీరు తెలియజేసిన సమస్యపై ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు మరియు వారి క్యాంపు కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. కావున పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్కరూ ఎటువంటి ఆందోళనకు గురికాకుండా, ఏ సమస్య ఎదురైనా పై నంబర్‌కు సమాచారం అందించాలని మనవి.

ఇట్లు,
ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం,
ఉదయగిరి నియోజకవర్గం.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget