నెల్లూరు: మంత్రి నాదెండ్ల రాకతో తీరు మారేనా..

 నెల్లూరు: మంత్రి నాదెండ్ల రాకతో తీరు మారేనా..


జిల్లాలో ధాన్యం సేకరణలో మిల్లర్లదే ఇష్టారాజ్యంగా ఉంది. ధాన్యం సేకరణకు తేమ శాతం, తరకలు, రాళ్లు, లారీలు ఏర్పాటు చేయకపోవడం వంటి కొర్రీలు పెట్టి రైతులకు చుక్కలు చూపుతున్నారు. జిల్లాలో 3 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేయగా 11 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు. సాధారణ రకానికి రూ.20,300 మద్దతు ధర ఉంటే దళారులు రూ.17వేలుకు కొనుగోలు చేస్తున్నారు. గొనె సంచులు, కొరత కల్లాలు రైతులను వేధిస్తున్నాయి.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget