మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి
కావలి: డెల్టా టుడే న్యూస్
కావలి పట్టణంలో రామ్మూర్తి పేట, పుల్లారెడ్డి నగర్ మధ్యలో మద్యం దుకాణం నిర్వహించడం నిరసనగా 13 వాడు టిడిపి అధ్యక్షుడు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు కావలి ఆర్డిఓ కి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కాలేజీలో దేవాలయం మధ్యలో బ్రాందీ షాపులు నిర్వహించడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. పావుల ఆర్డీవో సానికూలంగా స్పందించి సమస్య పరిష్కరణ కృషి చేస్తున్న హామీ ఇచ్చారని ఆయన తెలిపారు

Post a Comment