*మురగళ్ళ చెరువును చేపల సొసైటీ  ఏర్పాటు చేయమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేసిన మురగళ్ల గ్రామ ప్రజలు*
ఆత్మకూరు మండలం మురగళ్ళ గ్రామ చెరువుకు చేపలు సొసైటీ ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని  మురగళ్ళ గ్రామ ప్రజలు వినతి పత్రం అందజేశారు. 
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జాయింట్ డైరెక్టర్, మత్స్యశాఖ వారిని మురుగళ్ళ గ్రామ చెరువుకు చేపల సొసైటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా కోరారు.
  
Post a Comment