నెల్లూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి
నెల్లూరు నగరంలోని సౌత్ స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు వ్యక్తిని ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వయసు సుమారు 60 సంవత్సరాల మధ్యగా ఉన్న వ్యక్తి తెలుపు రంగు షర్ట్, బంగారం అంచుతో కూడిన తెలుపు పంచ ధరించినట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Post a Comment