కోరిడ్ సంస్థ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు ఉచిత వైద్య శిబిరం.
కావలి, రవికిరణాలు జూలై 21 :
కావలి పట్టణంలో కురిటి సమస్త ఆధ్వర్యంలో చుట్టుపక్క గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద చిన్న పిల్లలకు కోరిడ్ సంస్థ సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చిన్న పిల్లల డాక్టర్లచే పరీక్షలు చేయించారు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ఉచితంగా మందులు పంపిణీ చేసి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని తల్లిదండ్రులకు సూచనలు సలహాలు చేశారు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ, కురీట్ సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమంలో కూడా ఎన్నో నిర్వహించారని ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఆ సమస్త వ్యవస్థాపన రావేల జైపాల్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొరిడ్ సంస్థ సూపర్వైజర్ దంతం సునీల్ మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post a Comment